2, ఆగస్టు 2013, శుక్రవారం

తిమ్మరాపేట పంచాయాతీ సర్పంచ్ ఎలక్షన్స్( Thimmaraopet sarpanch elections) - 2013


తిమ్మరాపేట పంచాయాతీ  సర్పంచ్ ఎలక్షన్స్ - 2013

తిమ్మరావుపేటలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో తెదేపా బలపరిచిన అభ్యర్థి సరోజ సమీప అభ్యర్థి ఝాన్సీ  ఫై  11 వొట్ల ఆధిక్యంతో విజయం సాదించారు.